జయించువారిని - YouWorship
Jayinchuvaarini
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
జయించువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చుఁను (2) స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమును (2) ||జయించు|| ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులవుదురు (2) ప్రభు రాకనేవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు|| తన సన్నిధిలో మనలా నిలుపు నిర్దోషులుగా (2) బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక ఇదే (2) ||జయించు|| సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము (2) అద్భుతము ఆ దినములు ఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు|| Jayinchuvaarini Konipova Prabhu Yesu Vachchunu (2) Swathanthrinchukonedarugaa Vaare Samasthamun (2) ||Jayinchu|| Evaru Eduru Choothuro Samsiddhulauduru (2) Prabhu Raakanevaraashinthuro Konipova Kreesthu Vachchunu (2) ||Jayinchu|| Thana Sannidhilo Manala Nilupu Nirdoshulanugaa (2) Bahumaanamul Pondedamu Prabhuni Korika Ide (2) ||Jayinchu|| Sadaa Prabhuni Thoda Nundi Sthuthi Chellinthumu (2) Adbhuthamu Aa Dinamulu Evaaru Varnimpalerugaa (2) ||Jayinchu||