జయరాజు జెండా ఎత్తి చూపుచు - YouWorship
Jayaraaju Jendaa Eththi Choopuchu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను (1) విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ (1) 1. జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదము- జయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదము 2. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము - గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము || వెళ్ళు || 3. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే - యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున || వెళ్ళు || 4. ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును - భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి || వెళ్ళు || Pallavi: Velludaan Gelichedan Rakshakuni Naamamunanu (1) Vijayudugaa Yelunu Bhuvilo Jyothirmayamuga (1) 1. Jayaraaju Jendaa Eththi Choopuchu - Yuddhamucheya Velledamu- Jayamaalathoda Jaya Mondanu - Aanandamutho Paadedamu 2. Shathrusainyamu Garjinchi Vachchinan - Raajujendaa Choopedamu - Gumigoodivachchi Poraadinan - Memujaya Mondedamu || Vellu || 3. E Desha Jaathi Baashavaarunu - Suvaartha Vinutache - Yesunaathuni Paalana Rojulu - Sameepamainanduna || Vellu || 4. Aa Manchi Kaalamu Vachchinanthane - Paripaalana Cheyunu - Bhakthiheenulella Shoonyulaguduru - Sthiraparchu Thana Neethi || Vellu ||