జయము పొందుమని యేసు చెప్పెను - YouWorship
Jayamu Pondumani Yesu Cheppenu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: జయము పొందుమని యేసు చెప్పెను (2) జయించువారే స్వాస్థ్యమొందెదరు (2) 1. జయవంతులే దైవ పరదైసులోనున్న (2) - జీవ వృక్షఫలమును భుజియింతురు (2) రెండవ మరణమును దాటెదరు (2) 2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు - ఆ రాతిమీద క్రొత్త పేరుండును ఎరిగెదరు దాని పొందువారలే 3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో - ఏలెదరు జనులను అధికారులై ఇనుపదండముతో పరిపాలించెదరు 4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికి - జీవ గ్రంధమున పేరు తుడువబడదు దేవ దూతల యెదుట ఘనత కలుగును 5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు - నిలిపి స్థిరపరచి దీవించును నూతన యెరూషలేమని వ్రాయువారిపై 6. వారిని దేవుడు సింహాసనముపైన - కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును వారసులై నిత్యముగా జీవింతురు Pallavi: Jayamu Pondumani Yesu Cheppenu (2) Jayinchuvaare Svaasthyamondedaru (2) 1. Jayavanthule Daiva Paradaisulonunna (2) - Jeeva Vrukshaphalamunu Bhujiyinthuru (2) Rendava Maranamunu Daatedaru (2) 2. Marugaina Mannaanichchi Mari Thellaraathi Nichchu - Aa Raathimeeda Kroththa Perundunu Erigedaru Daani Ponduvaarale 3. Evaru Anthamu Varaku Sthiramuga Nilichedaro - Eledaru Janulanu Adhikaarulai Inupadandamutho Paripaalinchedaru 4. Dhavala Vasthramulanu Dharimpa Jeyuvaariki - Jeeva Grandhamuna Peru Thuduvabadadu Deva Doothala Yeduta Ghanatha Kalugunu 5. Aalaya Sthambhamugaa Vaarini Devudu - Nilipi Sthiraparachi Deevinchunu Noothana Yerooshalemani Vraayuvaaripai 6. Vaarini Devudu Sinhaasanamupaina - Koorchundabetti Jeevamakuta Michchunu Vaarasulai Nithyamugaa Jeevinthuru