జయము జయమని చాటించెదము - YouWorship
Jayamu Jayamani Chaatinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జయము జయమని చాటించెదము (1) ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము (1) 1. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా (2) సాధుగ స్తుతిభాసిల్ల - జై (2) - జయము (1) 2. సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము 3. నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము 4. హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము వల్లభుడేసుడు వచ్చునని - జై - జయము Pallavi: Jayamu Jayamani Chaatinchedamu (1) Prabhu Yesunaku Jayan, Paadedamu Jayamu, Jayamu (1) 1. Needu Prema Shreshtatha Chetha Naadumanasunu Nimpumaa (2) Saadhuga Sthuthibhaasilla - Jai (2) - Jayamu (1) 2. Siluvalo Rakthamu Chindinchithivi Kalushaathmuni Rakshinchithivi Ellappudu Kaapaadedavu - Jai - Jayamu 3. Naadu Seva Nanggeekarimpumaa Needu Aalayamuna Nedu Indiyaa Deshamu Prajvarilla - Jai - Jayamu 4. Hallelooya Paata Shakthiyanuchu Ellaraku Chaatimpumu Vallabhudesudu Vachchunani - Jai - Jayamu