జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై - YouWorship
Jayamani Paadu PrabhuYesunake Hosanna Jai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై - ప్రభు వచ్చుచుండె యెంతో సంతసము - మధ్యాకాశమందు సంధించెదము 1. మనము మారెదము మర్మమిది గొప్పదే (2) బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము (2) ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే (2) 2. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము పొందెదము ప్రభువునే, మనమాయనవారమే 3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును ప్రభుని రుచించెదము, మనమాయనవారమే 4. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దేవుని గృహ మానంద మహిమతో నిండియుండును ప్రభువు మనవాడు, మనమాయనవారమే Pallavi: Jayamani Paadu PrabhuYesunake Hosanna Jai - Prabhu Vachchuchunde Yentho Santhasamu - Madhyaakaashamandu Sandhinchedamu 1. Manamu Maaredamu Marmamidi Goppade (2) Booradhvani Mrogagaane Mana Meththabadedamu (2) Priya Yesuni Sandhimpa, Manamaayanavaarame (2) 2. Prabhuni Poliyundumu Prabhuni Santhathigaa Prabhuvu Prathyakshamainappudu Amarthyatha Dharinthumu Pondedamu Prabhuvune, Manamaayanavaarame 3. Mana Nireekshanaye Prabhuni Choothumani Thrupthi Chendi Nimpabadedan Vaanchhalu Theerunu Prabhuni Ruchinchedamu, Manamaayanavaarame 4. Daiva Sangkalpame Prabhuvutho Nundute Devuni Gruha Maananda Mahimatho Nindiyundunu Prabhuvu Manavaadu, Manamaayanavaarame