జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు - YouWorship
Jayamani Paadudi Sarva Janamaa Mukthidaatha Yesunaku
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జయమని పాడుడి సర్వ జనమా (2) - ముక్తిదాత యేసునకు (1) సోదరసోదరి పిల్లలు పెద్దలు (2) - జయమని పాడుడి యేసునకు - జై 1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె (2) - జై 2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను - జై 3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను - జై 4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని - జై Pallavi: Jayamani Paadudi Sarva Janamaa (2) - Mukthidaatha Yesunaku (1) Sodarasodari Pillalu Peddalu (2) - Jayamani Paadudi Yesunaku - Jai 1. Siluvalo Chindina Rakthamuna Paapa Kshamaapana Kaliginche (2) - Jai 2. Yesurakthamuna Neethikalge Agni Shiksha Tholagenu - Jai 3. Rakthaana Aashcharya Kriyajese Paapapu Bandhamu Drunchenu - Jai 4. Raktha Viluvache Mukthi Galge - Prabhuni Daasudanaithini - Jai