జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే - YouWorship
Jayamanipaadu Jayamanipaadu PrabhuYesunake
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే (1) మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే2 1. ఆది అంతము అల్ఫ ఓమేగ ఆయనే ప్రభువు (2) ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు (2) 2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె 3. యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివి యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా 4. యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగా వాసిగ మరణబలము తొలగించి పాపము బాపెగ 5. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము 6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెను మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ ని చ్చె 7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి పరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది Pallavi: Jayamanipaadu Jayamanipaadu PrabhuYesunake (1) Mahaadevundu Vishvavidhaatha Rakshakudaayane2 1. Aadi Anthamu Alpha Omega Aayane Prabhuvu (2) Aayana Yegaa Raanunnavaadu Shakthimanthudu (2) 2. Prabhu Yesunandu Mammunu Pilachi Erparachukonenu Prematho Mammu Pavithra Parachi Nirdoshuluga Theerche 3. Yesulo Mammu Rakthamudvaaraa Vimochinchithivi Yentho Krupatho Mammunu Kadigi Manninchi Naavugaa 4. Yesulo Maaku Yeshikshaledu Bhayamu Baapegaa Vaasiga Maranabalamu Tholaginchi Paapamu Baapega 5. Kreesthulo Mammu Noothana Parachi Thandrini Thelipenu Karuninchi Mammu Anggeekarinche Entho Adbhuthamu 6. Maa Svaasthyamunaku Sanchakaruvugaa Aathma Mudra Nichchenu Manonethramulu Veliginchi Maaku Goppa Nireekshana Ni Chche 7. Prabhu Kreesthulo Vaadabaarani Svaasthyamuga Naithimi Parishuddhalalo Mahimaishvarambu Yentho Goppadi