జయప్రభు యేసునె వెంబడించుచు - YouWorship
Jayaprabhu Yesune Vembadinchuchu
Artist: ఎ. చార్లెస్ కిన్సింగర్
Category: Praise & Worship
Song Lyrics
జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు|| 1. _ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును - అవనిలో అందరి రక్షయును Jayaprabhu Yesune Vembadinchuchu - Jayamuga Nadachedamu - Yesutho Jayamuga Vedaledamu = Priyudagu Yesuni Premanu Chavigoni - Payanamu Jeseda Maa Prabhu Vembadi ||Jayaprabhu|| 1. _Aadaranayu Adhikabalamunu Aathmakhadgamunu - Avanilo Andari Rakshayunu