జయం జయం (మనకూ) - YouWorship
Jayam Jayam Manaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
జయం జయం జయం జయం జయం జయం జయం జయం (2) మనకూ జయం మనకూ జయం నాకూ జయం నీకూ జయం ||జయం|| యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం (2) సిలువ పైన మరణమే మరణముపై జయం కల్వరిలో త్యాగమే నరకముపై జయం (2) ||జయం|| ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం (2) గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం (2) ||జయం|| ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం ఆ దివ్య వాక్యమే లోకముపై జయం (2) పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం (2) ||జయం|| Jayam Jayam Jayam Jayam Jayam Jayam Jayam Jayam (2) Manaku Jayam Manaku Jayam Naaku Jayam Neeku Jayam ||Jayam|| Yesu Prabhuvu Rakthame Paapamupai Jayam Kreesthu Yesu Naamame Saathaanupai Jayam (2) Siluva Paina Maraname Maranamupai Jayam Kalvarilo Thyaagame Narakamupai Jayam (2) ||Jayam|| Aa Koradaa Debbale Shramalapai Jayam Aa Mundla Kireetame Bandhakamupai Jayam (2) Gaayapadina Hasthame Kanneetipai Jayam Dappigonna Praaname Niraashalapai Jayam (2) ||Jayam|| Aa Madhura Premaye Dweshamupai Jayam Aa Divya Vaakyame Lokamupai Jayam (2) Parishuddhaathma Thoduye Bhayamupai Jayam Praardhana SHakthi Varamule Balaheenathapai Jayam (2) ||Jayam||