జయం జయం హల్లెలూయ - YouWorship
Jayan Jayan Hallelooya
Artist: ఎబిలిన్ ప్రీన్టి
Category: Praise & Worship
Song Lyrics
జయం జయం హల్లెలూయ - జయం జయ మిప్పుడే = ప్రభు యేసు నామమునకు - జయం జయ మిప్పుడే ||[జయం|| 1... ఓహో మిత్రులారా మిరు - జ్ఞానమును పొందుడీ = స్నేహమార్గం ముక్తిమార్గం- జీవమార్గం ఆయనే ||జయం|| 2. _ఆలస్యమేలనో పాపి - రమ్ము యేసు నొద్దకు = ఆత్మమూర్తి రక్షణ మూర్తి - యేసు ప్రభు వాయనే ||జయం|| 8... రేపు అను చింతలను - బాపి యేసు నమ్ముండీ = రూపు మాపు అనక యేసు- దాపు జేరుం డిప్పుడే ||[జయం|| Jayan Jayan Hallelooya - Jayan Jaya Mippude = Prabhu Yesu Naamamunaku - Jayan Jaya Mippude ||[Jayan|| 1... Oho Mithrulaaraa Miru - Jnyaanamunu Pondudee = Snehamaargan Mukthimaargan- Jeevamaargan Aayane ||Jayan|| 2. _Aalasyamelano Paapi - Rammu Yesu Noddaku = Aathmamoorthi Rakshana Moorthi - Yesu Prabhu Vaayane ||Jayan|| 8... Repu Anu Chinthalanu - Baapi Yesu Nammundee = Roopu Maapu Anaka Yesu- Daapu Jerun Dippude ||[Jayan||