జయం జయం - YouWorship
Jayam Jayam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా ||జయం జయం|| గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2) అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను ||జయం జయం|| Jayam Jayam Jayam Jayam Yesulo Naaku Jayam Jayam (2) Vishwaasamutho Nenu Saagivelledaa Aathma Paripoornudai Mundukelledaa (2) Nee Vaakyame Naa Hrudayamulo Naa Notilo Nundinaa ||Jayam Jayam|| Goppa Kondalu Kadilipovunu Sarihaddulu Tholagipovunu (2) Asaadhyamainadi Saadhinchedaa Vishwaasamutho Nenu ||Jayam Jayam||