జన్మించె జన్మించె - YouWorship
Janminche Janminche
Artist: క్రాంతి చేపూరి
Category: Christmas
Song Lyrics
జన్మించె జన్మించె – రారాజు జన్మించె చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దూతకు భయపడి వణికిరి గొల్లలు శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2) సంతోషముతో ఆనంద గానముతో యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా|| తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు యేసే రాజని అర్పించిరి కానుకలు (2) ఆరాధించి హృదయములను అర్పించి భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరూ వాడా|| యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము ఇదియే నిత్యము (2) మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరూ వాడా|| Janminche Janminche – Raaraaju Janminche Cheekati Brathukulu Tholaginchi Lokamune Veliginche Arudhenche Arudhenche – Narunigaa Ila Arudhenche Paralokamu Veedi Bhuvikethenchi Rakshana Kaliginche Ooru Vaadaa Sambarame – Jeevapu Maargamu Velisenani Nammina Vaariki Thappakane – Kalige Oka Varame (2) Happy Christmas Merry Christmas Wish you a Happy Happy Christmas Happy Christmas Merry Christmas Wish you a Merry Merry Merry Christmas Doothaku Bhayapadi Vanikiri Gollalu Shubhavaarthanu Vini Vegirame Parugidiri (2) Santhoshamutho Aananda Gaanamutho Yese Prabhuvani Nammiri Poojinchiri (2) ||Ooru Vaadaa|| Thaaranu Kanugoni Vachchiri Gnaanulu Yese Raajani Arpinchiri Kaanukalu (2) Aaraadhinchi Hrudayamulanu Arpinchi Bhuvinele Raaraajunu Keerthinchiri (2) ||Ooru Vaadaa|| Yese Maargamu Yese Sathyamu Yese Jeevamu Idiye Nithyamu (2) Mana Paapaalanni Kshamiyinchedhesayye Vishwasinchi Nee Hrudayamune Arpinchumu (2) ||Ooru Vaadaa||