జన్మించె జనంబులకు - YouWorship
Janminche Janambulaku
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులను రక్షింపను (2) జననమొందె బేత్లెహేము పురమున జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె|| లేఖనములు తెల్పినట్లు దీనుడై లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2) లాకమందు దూతలు బాక నాదంబుతో (2) ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె|| నీతి సూర్యుడుదయించె నుర్విలో పాతకంబులెల్ల వీడెను కాంతికి (2) నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2) సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె|| Janminche Janambulaku Immaanuyelu Janminche Janambulanu Rakshimpanu (2) Jananamonde Bethlehemu Puramuna Janambulaaraa Santhasinchudi – Santhasinchudi ||Janminche|| Lekhanamulu Thelpinatlu Deenudai Lokeshudu Janminchenu Prasannudai (2) Laakamandu Doothalu Baaka Naadambutho (2) Eka Swaramu Thoda Paadiri (2) ||Janminche|| Neethi Sooryududayinche Nurvilo Paathakambulella Veedenu Kaanthiki (2) Neethi Nyaaya Theerpunu Noothana Shakthiyu (2) Santhasamappe Deena Prajalaku (2) ||Janminche||