జన్మించెను ఒక తార - YouWorship
Janminchenu Oka Thaara
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా దివి నుండి భువికి వెడలిన రారాజును సూచిస్తూ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| ఇదిగో జనులందరికి సంతోషకరమైన సువార్తమానము (2) దేవాది దేవుండు ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) భూమియందు సమాధానము (2) ||హ్యాప్పీ|| మనలను పాపాలనుండి రక్షించు దేవుడు ఆయనే యేసు (2) నీ కొరకే అరుదించే తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ|| Janminchenu Oka Thaara Thoorpu Dikkuna Kaanthimayamugaa Divi Nundi Bhuviki Vedalina Raaraajunu Soochisthu (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) ||Janminchenu|| Idigo Janulandariki Santhoshakaramaina Suvaarthamaanamu (2) Devaadi Devundu Oka Shishuvai Puttenu (2) ||Happy|| Sarvonnatha Sthalamulalo Devuniki Mahima Aayanakishtulaku (2) Bhoomiyandu Samaadhaanamu (2) ||Happy|| Manalanu Paapaalanundi Rakshinchu Devudu Aayaane Yesu (2) Nee Korake Arudinche Thana Praanam Nichchutakai (2) ||Happy||