జగములనేలే శ్రీ యేసా - YouWorship
Jagamulanele Shree Yesaa
Artist: ప్రభు భూషణ్
Category: Praise
Song Lyrics
జగములనేలే శ్రీ యేసా మా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే|| వేల్పులలోన నీవంటి దేవుడు ఎవరున్నారు ప్రభు (2) పూజ్యులలోన పూజార్హుడవు (2) నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2) అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా శరణము వేడిన అభయము నొసగే దేవా (2) అవధులు లేని నీ ప్రేమను (2) వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే|| పానార్పణముగా నే పోయబడుదును (2) శ్రేష్టఫలములను ఫలియించెదను (2) నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2) విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2) అన్ని వేళలలో మాతో ఉండి (2) మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో ||జగములనేలే|| Jagamulanele Shree Yesaa Maa Rakshana Praakaaramaa Maa Anudina Jeevaahaaramaa (2) ||Jagamulanele|| Velpulalona Neevanti Devudu Evarunnaaru Prabhu (2) Poojyulalona Poojaarhudavu (2) Neeve Maa Prabhuvaa Neeve Maa Prabhuvaa (2) Adigina Ichche Daathavu Neeve Devaa Sharanamu Vedina Abhayamu Nosage Devaa (2) Avadhulu Leni Nee Premanu (2) Varnimpa Chaalanayyaa Jeevanamanthayu Neekarpinchi Paanaarpanamugaa Ne Poyabadudunu (2) Shreshtaphalamulanu Phaliyinchedanu (2) Needu Sannidhilo Needu Sannidhilo (2) Virigina Manasse Neekathi Priyamo Devaa Naligina Hrudayam Nee Aalayamo Devaa (2) Anni Velalalo Maatho Undi (2)