జగతి కరుదెంచె రక్షణకర్త - YouWorship
Jagathi Karudenche Rakshanakartha
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జగతి కరుదెంచె - రక్షణకర్త (2) పాపుల మొర వినెను యేసు -జగతి కరుదెంచె (1) 1. కృంగినవారిని - నింగికి యెత్తి - పాపము శాపము - ఆపదలన్ని (2) బాపెను యేసు (2) 2. పాపపుపాత్రను - పానము జేసి - మరణపు ముల్లును - విరచి జయించి - తెరచె మోక్షద్వారమున్ 3. లెండి రండి - పాడుచు వేగ - చాటెద మెల్లెడ - కోట్ల ప్రజలకు ప్రేమామయు డేసున్ Pallavi: Jagathi Karudenche - Rakshanakartha (2) Paapula Mora Vinenu Yesu -Jagathi Karudenche (1) 1. Krungginavaarini - Ninggiki Yeththi - Paapamu Shaapamu - Aapadalanni (2) Baapenu Yesu (2) 2. Paapapupaathranu - Paanamu Jesi - Maranapu Mullunu - Virachi Jayinchi - Therache Mokshadvaaramun 3. Lendi Randi - Paaduchu Vega - Chaateda Melleda - Kotla Prajalaku Premaamayu Desun