జగతికి వెలుగును తెచ్చెనులే - YouWorship
Jagathiki Velugunu Thechchenule
Artist: సిరివెళ్ల హనోక్
Category: Christmas
Song Lyrics
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) ఈ రాత్రిలో కడు దీనుడై యేసు పుట్టెను బెత్లెహేములో (2) తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| ఇమ్మానుయేలుగా అరుదించెను దైవ మానవుడు యేసు దేవుడు (2) నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి|| Jagathiki Velugunu Thechchenule – Christmas Christmas Vasantha Raagam Paadenule – Christmas Christmas Raajula Raaju Puttina Roju – Christmas Christmas Manamanthaa Paade Roju – Christmas Christmas (2) Ee Raathrilo Kadu Deenudai Yesu Puttenu Bethlehemulo (2) Thana Sthaanam Paramaardham Vidichaadu Neekai Nee Kosam Naa Kosam Pavalinche Paakalo (2) ||Jagathiki|| Immaanuyelugaa Arudinchenu Daiva Maanavudu Yesu Devudu (2) Nee Thodu Naa Thodu Untaadu Eppudu Ae Lotu Ae Keedu Raaneeyadu Ennadu (2) ||Jagathiki||