చేరి భుజియింపుడీ విందు - YouWorship
Cheri Bhujiyimpudee Vindu
Artist: వి.డి. జాన్ సుందరరావు
Category: Praise & Worship
Song Lyrics
చేరి భుజియింపుడీవిందు - యేసు - సిద్ధపరచిన కృపావిందు = తోరణంబగు మేడ గదిలో - జేరి శిష్యుల తోడ సిలువ = భారమున్ మదినెంచి నెరపిన - భావ గర్భితమైన విందు ||చేరి|| 1. జీవాహారము దైవసుతుడే - పరమ - జీవజలముల దాత యితడే = జీవనాధుని రక్త - మేనులు - జీవానాహారములు కాగా = చావును దొల గించి మృతులస - జీవులనుగా మార్చువిందు చేరి! 2. _ కారుణ్యనిధి యేసు రాజు - నరుల - గావగ బలియైన రోజు = భారమైన సిలువ కెరయై - పాప భారము పరిహరింప = ధారవోసిన పుణ్యరక్తపు - ధారలన్ దలపోయు విందు ||1చేరి|| 3. _దాసగణముల బ్రోవనెంచి - రుధిర - ధారలను గార్చిభరించి = భాసు రంబగు నవ నిబంధన - జేసి సంఘ పునాది వేసి = వాసి మారగ నిత్య జీవము - బోసినట్టి యేసు విందు ||చేరి|| 4. పాప పరిహారార్థముకై - క్రీస్తు - పడిన ఘఫోరబాధ కొరకై = యేపు దనరగ స్తుతులుబాడుచు - యేసునాధుని రాకవరకు = ఆపకుండగ సత్ర్రసాదము - నందుకొని బలమొంద రండి 11చేరి|| 5. _ విందుతో మొదలిడిన సేవ - యేసు - విందుతో ముగియించె బ్రోవ = విందులోగల మర్శ్మమేదియొ - విపులముగ బోధించు క్రీస్తున్ = డెందమున ధ్యానించి యాయన - యందె నమ్మిక గలిగియుందము చేరి! Cheri Bhujiyimpudeevindu - Yesu - Siddhaparachina Krupaavindu = Thoranambagu Meda Gadilo - Jeri Shishyula Thoda Siluva = Bhaaramun Madinenchi Nerapina - Bhaava Garbhithamaina Vindu ||Cheri|| 1. Jeevaahaaramu Daivasuthude - Parama - Jeevajalamula Daatha Yithade = Jeevanaadhuni Raktha - Menulu - Jeevaanaahaaramulu Kaagaa = Chaavunu Dola Ginchi Mruthulasa - Jeevulanugaa Maarchuvindu Cheri! 2. _ Kaarunyanidhi Yesu Raaju - Narula - Gaavaga Baliyaina Roju = Bhaaramaina Siluva Kerayai - Paapa Bhaaramu Pariharimpa = Dhaaravosina Punyarakthapu - Dhaaralan Dalapoyu Vindu ||1Cheri|| 3. _Daasaganamula Brovanenchi - Rudhira - Dhaaralanu Gaarchibharinchi = Bhaasu Rambagu Nava Nibandhana - Jesi Sanggha Punaadi Vesi = Vaasi Maaraga Nithya Jeevamu - Bosinatti Yesu Vindu ||Cheri|| 4. Paapa Parihaaraarthamukai - Kreesthu - Padina Ghaphorabaadha Korakai = Yepu Danaraga Sthuthulubaaduchu - Yesunaadhuni Raakavaraku = Aapakundaga Sathrrasaadamu - Nandukoni Balamonda Randi 11Cheri|| 5. _ Vindutho Modalidina Seva - Yesu - Vindutho Mugiyinche Brova = Vindulogala Marshmamediyo - Vipulamuga Bodhinchu Kreesthun = Dendamuna Dhyaaninchi Yaayana - Yande Nammika Galigiyundamu Cheri!