చేరి కొల్వుండి క్రీస్తుని - YouWorship
Cheri Kolvundi Kreesthuni
Artist: కాజా అనంతము
Category: Praise & Worship
Song Lyrics
చేరి కొల్వుండి - క్రీస్తుని పాదములం - జేరి కొల్వుండి చేరి కొల్వుండి - స్థిరమతితో మీ - నోరు నిండ మది - కోరికం దీరం ||జేరి|| 1. ధీరకలితుం డాయన - కారకుం డితండని యారూఢిగ మనసు - గోరి ప్రియమునం ||జేరి|| 2. జనకుని యుగంబును దా నోరిచి - జనులకు మేలు నొసంగు ఘనునిం ||జేరి|| 3. సార చరిత్రోదారుడు - పాతక ధీరుడు శుద్ధాచారుండితండని ||జేరి|| 4. దేవుని కొమరుండు - ధీవిస్తారుండు సేవ కావనుండు క్షేమకరుండని ||జేరి|| 5. యేసుని వారల - దేవుడు మనసున జేసి తప్పు క్షమ - చేయునుగానం ||జేరి|| 6. మరణము నొందిన - నరులను గృపం గ్రమ్మున బ్రతికించిన - మహిమోజ్వలునిం ||జేరి|| 7. పలు దయ్యంబులం - బారందరిమి రోగుల రక్షించిన మలినాపహునిం ||జేరి|| 8. జనుల చెవుడు నోరును - మూంగకు నోరును గన్నులు గ్రుడ్డికునకిడినాండని ||జేరి|| Cheri Kolvundi - Kreesthuni Paadamulam - Jeri Kolvundi Cheri Kolvundi - Sthiramathitho Mee - Noru Ninda Madi - Korikam Deeram ||Jeri|| 1. Dheerakalithum Daayana - Kaarakum Dithandani Yaaroodhiga Manasu - Gori Priyamunam ||Jeri|| 2. Janakuni Yugambunu Daa Norichi - Janulaku Melu Nosangu Ghanunim ||Jeri|| 3. Saara Charithrodaarudu - Paathaka Dheerudu Shuddhaachaarundithandani ||Jeri|| 4. Devuni Komarundu - Dheevisthaarundu Seva Kaavanundu Kshemakarundani ||Jeri|| 5. Yesuni Vaarala - Devudu Manasuna Jesi Thappu Kshama - Cheyunugaanam ||Jeri|| 6. Maranamu Nondina - Narulanu Grupam Grammuna Brathikinchina - Mahimojvalunim ||Jeri|| 7. Palu Dayyambulam - Baarandarimi Rogula Rakshinchina Malinaapahunim ||Jeri|| 8. Janula Chevudu Norunu - Moongaku Norunu Gannulu Gruddikunakidinaandani ||Jeri||