చేతులెత్తి వందనములు - YouWorship
Chethuleththi Vandanamulu
Artist: నరెళ్ల సమూయేలు నుబ్బయ్య
Category: Praise
Song Lyrics
చేతులెత్తి వందనములు -చేతు యేసు నీకు = రాతిరి పగ లందు మమ్ముం - బ్రీతితోం గాపాడు యేసు 1. _ సుఖమైనట్టీ నిద్ర మమ్ము - నొందంజేసి రాత్రియందు = సకల మేలు లంద జేయు - స్వామి యేసుక్రీస్తూ నీకుం ||జేతు|| 2. _అన్నవస్రములను మాకు - నన్ని వేళలందు నిచ్చి = కన్న తండ్రివలెను 8. _ విద్యా బుద్ధులన్ని యిచ్చి - వింత వింత వరము లిచ్చి = పెద్దల దయలోనుమమ్ముం - బెంపారం జేయు మేసయ్యా ||చేతు|| 4. చిన్నవారి స్నేహితుడుగ - నున్న యేసుస్వామో నీకు = ఎన్నో వేల స్తోత్రంబులు - నిలలో నెపుడు కలుగుగాక ||చేతు|| Chethuleththi Vandanamulu -Chethu Yesu Neeku = Raathiri Paga Landu Mammun - Breethithon Gaapaadu Yesu 1. _ Sukhamainattee Nidra Mammu - Nondanjesi Raathriyandu = Sakala Melu Landa Jeyu - Svaami Yesukreesthoo Neekun ||Jethu|| 2. _Annavasramulanu Maaku - Nanni Velalandu Nichchi = Kanna Thandrivalenu 8. _ Vidyaa Buddhulanni Yichchi - Vintha Vintha Varamu Lichchi = Peddala Dayalonumammun - Bempaaran Jeyu Mesayyaa ||Chethu|| 4. Chinnavaari Snehithuduga - Nunna Yesusvaamo Neeku = Enno Vela Sthothrambulu - Nilalo Nepudu Kalugugaaka ||Chethu||