చేడియలు గుంపుగూడిరి క్రీస్తు - YouWorship
Chediyalu Gumpugoodiri Kreesthu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
చేడియలు గుంపుగూడిరి - క్రీస్తు - జాడం గని తాల్మి నీడిరి = ఆడికలనోర్చి నేండు మన పాంలి - వాండు సిలువనున్నాడు గదె యంచు ||చేడియలు|| 1. వారి మొగములు వాడెను - యేసు - వారి వెతలెల్ల జూడను = నీరు దృక్సరసీరుహములందు - జార తమ కొనగోరులను మిటి ||చేడియలు|| 2. రొమ్ములను జేతులుంచుచు - చింతగ్రమ్మి నిట్టూర్పులిచ్చుచు = కామ్మలట నిల్పు బొమ్మలన చేష్టలిమ్ముచెడి యబ్బురమ్ముతో నిల్చి ||చేడియలు|| Chediyalu Gumpugoodiri - Kreesthu - Jaadan Gani Thaalmi Neediri = Aadikalanorchi Nendu Mana Paanli - Vaandu Siluvanunnaadu Gade Yanchu ||Chediyalu|| 1. Vaari Mogamulu Vaadenu - Yesu - Vaari Vethalella Joodanu = Neeru Druksaraseeruhamulandu - Jaara Thama Konagorulanu Miti ||Chediyalu|| 2. Rommulanu Jethulunchuchu - Chinthagrammi Nittoorpulichchuchu = Kaammalata Nilpu Bommalana Cheshtalimmuchedi Yabburammutho Nilchi ||Chediyalu||