చెవులు ఉన్నాయా - YouWorship
Chevulu Unnaayaa
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2) చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్! యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2) చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) సాతాను మాటలా? దేవుని మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? కాకి విన్నది చేప విన్నది గాడిద విన్నది సృష్ఠి విన్నది (2) యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు కర్పణ ||చెవులు|| ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? భూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు (2) దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది ||చెవులు|| Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2) FIrst Vinaali… Next Nammaali Chevulu Unte Thappaka Neevu Nammaali (2) Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2) Vinu Ide Offer Vinakapothe Danger Yesu Maata Vinte Neevu Bathukuthaavu – (2) Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2) Saathaanu Maatalaa Devuni Maatalaa? Edi Vintaavu? Edi Chesthaavu? Kaaki Vinnadi Chepa Vinnadi Gaadida Vinnadi Srushti Vinnadi (2) Yesayya Vinnaadu Praanam Pettaadu Vintene Rakshana Yesu Karpana ||Chevulu|| Friends Maatalaa? Parents Maatalaa? Edi Vintaavu? Edi Chesthaavu? Boothu Maatalaa Cinema Paatalaa Vaddu Baaboi Durada Chevulu (2) Devuni Maatalu Vine Chevulu Undaalani Bible lo Mana Kosame Raayabadinadi ||Chevulu||