చెప్పలేను బాబోయ్ - YouWorship
Cheppalenu Baaboi
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో (2) వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి (2) కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| Cheppalenu Baaboi Prabhu Goppathanaanni Cheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno ||Cheppalenu|| Aidu Rottelu Rendu Chinni Chepalu (2) Aidu Vela People Ki Panchipettaadu (2) Baaboi ||Cheppalenu|| Kaanaanulo Pelli Vindulo (2) Water ni Vinega Maarchivesaadu (2) Baaboi ||Cheppalenu|| Samaadhilo Shavaanni Choochi (2) Common Get Up Antoone Paiki Lepaadu (2) Baaboi ||Cheppalenu||