చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా - YouWorship
Chetluleni Mettalandu Nadula Paarajeyu Devaa
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా - చెట్లులేని మెట్టలందు (1) 1. అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను (2) ఏదెనుగా మార్చువాడా నాహృదయము మార్చుము (2) నాహృదయము మార్చుము (2) 2. ఎండియున్న లోయలందు దండిగ జీవనదిన్ మెండుగ ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును బండయైన క్రీస్తును 3. నీటి కాలువ యోరనుండి జీవ వృక్షపుటాకుగా సాటి మానవకోటిమధ్యను నిల్పుకొమ్ము నీశక్తితో నిల్పుకొమ్ము నీశక్తితో 4. శక్తి హీనుడ శాంతిలేక అలసి సొలసియుంటిని ముక్తిదాత పీషోను గీహోను నదుల పారజేయుము నదుల పారజేయుము 5. సంకుచితమై సమృద్ధిలేక సారహీనుడనైతినే ఇంక హిద్దెకెలు ఫరాతు నదుల పారచేయుము నదుల పారజేయుము 6. మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగా నుంటిని పరమ జీవ వృక్షఫలములు ఫలింపజేయు నెల నెలన్ ఫలింపజేయు నెల నెలన్ Pallavi: Chetluleni Mettalandu Nadula Paarajeyu Devaa - Chetluleni Mettalandu (1) 1. Adavi Beedula Edaarulanu Endipoyina Nelanu (2) Edenugaa Maarchuvaadaa Naahrudayamu Maarchumu (2) Naahrudayamu Maarchumu (2) 2. Endiyunna Loyalandu Dandiga Jeevanadin Menduga Pravahimpacheyumu Bandayaina Kreesthunu Bandayaina Kreesthunu 3. Neeti Kaaluva Yoranundi Jeeva Vrukshaputaakugaa Saati Maanavakotimadhyanu Nilpukommu Neeshakthitho Nilpukommu Neeshakthitho 4. Shakthi Heenuda Shaanthileka Alasi Solasiyuntini Mukthidaatha Peeshonu Geehonu Nadula Paarajeyumu Nadula Paarajeyumu 5. Sangkuchithamai Samruddhileka Saaraheenudanaithine Ingka Hiddekelu Pharaathu Nadula Paaracheyumu Nadula Paarajeyumu 6. Maranamunaku Paathrudanai Nishphalithamugaa Nuntini Parama Jeeva Vrukshaphalamulu Phalimpajeyu Nela Nelan Phalimpajeyu Nela Nelan