చూడుము నీవు మేలుకొనుము - YouWorship
Choodumu Neevu Melukonumu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు (1) అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును (2) 1. హృదయ ద్వారమును తెరువు (2) - యేసు తట్టుచున్నాడు (1) నేడే నిన్ను పిలుచుచుండె (2)- ఆలస్యము చేయకుము (2) 2. నేడే వినుము సువార్తను - పొందు గొప్పరక్షణ రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్ 3. విడువుము అంధకార త్రోవ - విడువుము నీ చెడు జీవితము నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము 4. పాపడాగులనేకములు - అపాయ మతి నీచములు పాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును 5. కల్వరి సిలువపై చూడుమా - జీవమైన రక్షకుని నీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ Pallavi: Choodumu Neevu Melukonumu Yesu Vachchuchunnaadu (1) Andhakaara Raajyamuna Kaa Raaju Mahimatho Vachchunu (2) 1. Hrudaya Dvaaramunu Theruvu (2) - Yesu Thattuchunnaadu (1) Nede Ninnu Piluchuchunde (2)- Aalasyamu Cheyakumu (2) 2. Nede Vinumu Suvaarthanu - Pondu Gopparakshana Raadu Tharunamu Ledu Marala - Maranamu Ninnu Konipovun 3. Viduvumu Andhakaara Throva - Viduvumu Nee Chedu Jeevithamu Nede Yesunu Vishvasinchi - Naduva Naayaththapadumu 4. Paapadaagulanekamulu - Apaaya Mathi Neechamulu Paapamuleni Yesurakthamu - Paapamulanni Kadugunu 5. Kalvari Siluvapai Choodumaa - Jeevamaina Rakshakuni Neevu Pondumu Nithyajeevamu - Lechi Paadumu Hallelooya