చూడుము గెత్సెమనే తోటలో - YouWorship
Choodumu Gethsemane Thotalo
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ప|| చూడుము గెత్సెమనే - తోటలో నా ప్రభువు పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది 1. దేహమంతయు - శోకము చెందినవాడై దేవాది దేవుని - ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే || 2. తండ్రి ఈ పాత్ర తొలగున్ - నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ - చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను || 3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది రక్షకుడేసు - హృదయము పగులుగ - విజ్ఞాపనము చేసెనే || 4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే - మన యేసు ప్రభువు - తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ర్. ప్రేమామృత వాక్కులచే - ఆదరించెడి ప్రభువు - వేదన సమయమున - బాధపరచెడి వారి కొరకు ప్రార్థన 6. నన్ను తనవలె మార్చెడి - ఈ మహా (ప్రేమను త-ల-చి తలచి హృదయము కరుగగ - సదా కీర్తించెదను ||చూడు|| Pa|| Choodumu Gethsemane - Thotalo Naa Prabhuvu Paapi Naakai Vi-Jnyaapana Chesedi - Dhvani Vinabaduchunnadi Paapi Neekai Vijnyaapana Chesedi - Dhvani Vinabaduchunnadi 1. Dehamanthayu - Shokamu Chendinavaadai Devaadi Devuni - Ekaika Suthudu Padu Vedanalu Naa Korake || 2. Thandri Ee Paathra Tholagun - Nee Chiththamaina Yedala Etlayinanu Nee - Chiththamu Cheyutaku Nannappaginchithivanenu || 3. Rakthapu Chemata Valana - Mikkili Baadhanondi Rakshakudesu - Hrudayamu Paguluga - Vijnyaapanamu Chesene || 4. Mummaaru Bhoomimeedapadi Mikkili Vedanache - Mana Yesu Prabhuvu - Thaane Vedukonenu - Paapula Vimochana Korake R. Premaamrutha Vaakkulache - Aadarinchedi Prabhuvu - Vedana Samayamuna - Baadhaparachedi Vaari Koraku Praarthana 6. Nannu Thanavale Maarchedi - Ee Mahaa (Premanu Tha-La-Chi Thalachi Hrudayamu Karugaga - Sadaa Keerthinchedanu ||Choodu||