చూడుము ఈ క్షణమే కల్వరిని - YouWorship
Choodumu Ee Kshaname Kalvarini
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: చూడుము ఈ క్షణమే కల్వరిని (1)- ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను (1) గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు (1)- సిలువలో వ్రేలాడు చున్నాడుగా (2) 1. మానవు లెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక (2) ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు (2) 2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావుచనిపోయినను నీవు లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున 3. మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీ యేసుని 4. సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువుఅర్పించుకో నీదు జీవితము - ఆయన కొఱకై జీవించుము Pallavi: Choodumu Ee Kshaname Kalvarini (1)- Premaa Prabhuvu Neekai Niluchundenu (1) Goppa Rakshananivva Shree Yesudu (1)- Siluvalo Vrelaadu Chunnaadugaa (2) 1. Maanavu Lentho Chedipoyiri - Maraninchedamani Thalapoyaka (2) Erugaru Maranamu Nikkamani - Narakamunnadani Vaarerugaru (2) 2. Ihamandu Neeku Kalavanniyu - Chanipovu Samayaana Ventaraavuchanipoyinanu Neevu Lechedavu - Theerpunnadani Erugu Oka Dinamuna 3. Manalanu Dhanavanthulugaa Cheyanu - Daridrudaayenu Mana Prabhuvu Rakthamu Kaarchenu Paapulakai - Anggeekarinchumu Shree Yesuni 4. Siluvapai Choodumu Aa Priyuni - Aa Premakai Neevu Yemiththuvuarpinchuko Needu Jeevithamu - Aayana Korakai Jeevinchumu