చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు - YouWorship
Choodumade Nee Korake Siluvapai Vrelaadu
Artist: సీయోను గీతాలు
Category: Good Friday
Song Lyrics
పల్లవి: చూడుమదే నీ కొరకే - సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్ - చూడుమదే (1) 1. నలుగ గొట్టబడె నీకై - పలుకకుండె మారుగా (2) శిరస్సున రక్తధారలు విరచె రెక్కలను గ్రుచ్చ (2) నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె (1) 2. రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై 3. గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే 4. ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చును రక్షణను Pallavi: Choodumade Nee Korake - Siluvapai Vrelaadu ShreeYesu Rakshakun - Choodumade (1) 1. Naluga Gottabade Neekai - Palukakunde Maarugaa (2) Shirassuna Rakthadhaaralu Virache Rekkalanu Gruchcha (2) Nee Paapame, Paadamulanu - Cheelchenu, Ballemai Prakkan Bodiche (1) 2. Rakthasikthamai Momu - Erranayye Koyyapai Choodu Veepuna Dunnenu - Deenunigaa Jese Nee Paapame Prabhu Rakthamu Erulai - Paarenu, Nee Korake Siluvapai 3. Gaayamaina Chethulan - Dinamella Chaapeno Paapee Choochuchunde Prematho - Neekai Kannetini Kaarchuchu Thana Krupatho, Sandhinchunu - Paapi Ninu, Cheruchenthan Neekshaname 4. Enthakaala Medpinchi - Velupalanunthu Vathanini Theruvu Hrudaya Dvaaramun - Pondu Maarumanassunu Ee Diname, Nee Paapamul Kshamiyinchunu - Neekichchunu Rakshananu