చూడరే సిలువను - YouWorship
Choodare Siluvanu
Artist: ఒంగోలు అబ్రాహాము
Category: Good Friday
Song Lyrics
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే|| Choodare Siluvanu Vre-laadu Yesayyanu Paadu Lokambunakai – Godu Jende Gadaa ||Choodare|| Naa Chethulu Chesinatti – Doshambule Gadaa Naa Raaju Chethulalo Ghorampu Jeelalu ||Choodare|| Durithampu Dalapule – Parama Gurini Shiramupai Nenaru Leka Motthenayyo – Mundla Kireetamai ||Choodare|| Parugetthi Paadamulu – Chesina Paapambulu Parama Rakshakuni – Paadamulalo Mekulu ||Choodare|| Paapechcha Thoda Goodu – Naadu Chedda Padakale Parama Guruni Prakkaloni – Ballempu Potulu ||Choodare||