చూడరే మాఖేండు పుట్టినాండు - YouWorship
Choodare Maakhendu Puttinaandu
Artist: జూన్ చౌధరి
Category: Christmas
Song Lyrics
చూడరే మాఖేండు - పుట్టి - నాండు బెత్లెహేములో = నేండీ భూమి వాసులకు - నిండు రక్షణబ్బెను చూడరే 1... ఎన్నరాని దేవ దీప్తి - మున్ను మిన్ను గ్రమ్మెను = పన్నుగా రేయెండ కాంతి - కన్ననది మించెను ||చూడరే|| 2. _ దూత తెల్పె వేల కొక - ప్రీతియగు ముచ్చటన్- ఖ్యాతిగ దావీదు పురిని - కర్తయేసు పుట్టుటన్ చూడరే! 8. తూరుపున జ్ఞానులొక్క - తార దివిని గాంచిరి = వారు వీరు వచ్చి సేవ - వరుసగాను జేసిరి చూడరే! 4. మక్కువతో మనమెల్ల - మైొక్కి సేవం జేతము = మిక్కుటముగ మనకు శాంతిం - గ్రక్కున నొసంగును || చూడరే! Choodare Maakhendu - Putti - Naandu Bethlehemulo = Nendee Bhoomi Vaasulaku - Nindu Rakshanabbenu Choodare 1... Ennaraani Deva Deepthi - Munnu Minnu Grammenu = Pannugaa Reyenda Kaanthi - Kannanadi Minchenu ||Choodare|| 2. _ Dootha Thelpe Vela Koka - Preethiyagu Muchchatan- Khyaathiga Daaveedu Purini - Karthayesu Puttutan Choodare! 8. Thoorupuna Gnaanulokka - Thaara Divini Gaanchiri = Vaaru Veeru Vachchi Seva - Varusagaanu Jesiri Choodare! 4. Makkuvatho Manamella - Maiokki Sevan Jethamu = Mikkutamuga Manaku Shaanthin - Grakkuna Nosanggunu || Choodare!