చూడరే క్రీస్తుని జూడరే - YouWorship
Choodare Kreesthuni Joodare
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
చూడరే క్రీస్తుని జూడరే - నా సఖులార - చూడరే క్రీస్తుని జూడరే = చూడరే నాముక్తి పదవికి - అేండు యేదశం గూడినాండో చూడరే! 1. మించి పొంతి పిలాతు సత్య మొ - కించుకైనం దలంప కక్కట - వంచనను గొట్టించి యూదుల - మంచితనమే కోరి యప్ప - గించెనా - మేలుగ - ణించెనా = ఇతనిం గాంచి కాంచి భక్తులెట్లు స - హించిరో పరికించి మోరిది చూడరే! 2. _ మంటికిని నాకాశమునకును - మధ్యమున వ్రేలాడుచుండంగ - నంటం గొట్టంగ సిలువ మ్రాని - కప్పగించుటకొరకు నిన్నుం - గాంచెనా - యిది మది - నెంచెనా = హానా - కంట నే నిటువంటి యాపదం - గంటిం బ్రాణము లుండునే యింకం ||జూడరే|| 8... ఊటగా రక్తంబు కారుచు - నుండ బల్లెపుం బ్రక్కపోటు - మాటిమాటికిం జూడ దుఃఖము - మరలునే తలమోంద ముళ్లకి - రీటమా - యితనికి - వాటమా = యూదులు - మోటులై బాహాటమున నీ - పాటులను గాటముగం జేసిరి ||చూడరే|| Choodare Kreesthuni Joodare - Naa Sakhulaara - Choodare Kreesthuni Joodare = Choodare Naamukthi Padaviki - Aendu Yedashan Goodinaando Choodare! 1. Minchi Ponthi Pilaathu Sathya Mo - Kinchukainan Dalampa Kakkata - Vanchananu Gottinchi Yoodula - Manchithaname Kori Yappa - Ginchenaa - Meluga - Ninchenaa = Ithanin Gaanchi Kaanchi Bhakthuletlu Sa - Hinchiro Parikinchi Moridi Choodare! 2. _ Mantikini Naakaashamunakunu - Madhyamuna Vrelaaduchundangga - Nantan Gottangga Siluva Mraani - Kappaginchutakoraku Ninnun - Gaanchenaa - Yidi Madi - Nenchenaa = Haanaa - Kanta Ne Nituvanti Yaapadan - Gantin Braanamu Lundune Yingkan ||Joodare|| 8... Ootagaa Rakthambu Kaaruchu - Nunda Ballepun Brakkapotu - Maatimaatikin Jooda Duhkhamu - Maralune Thalamonda Mullaki - Reetamaa - Yithaniki - Vaatamaa = Yoodulu - Motulai Baahaatamuna Nee - Paatulanu Gaatamugan Jesiri ||Choodare||