చూచుచున్న దేవుడవు - YouWorship
Choochuchunna Devudavu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న|| Choochuchunna Devudavu Neeve Yesayyaa Chooda Muchchataayaene Sukumaara Sumamulaina Nee Nethraalankruthamu (2) Paschaaththapamu Kalugune Nee Dayagala Choopulatho Kshaminchabaduduru Evarainaa Raktha Prokshanatho (2) Aapyaayathaku Nochukonani Nanu Cheradeesina Krupaa Saagaraa (2) ||Choochuchunna|| Agni Jwaalaamayame Nee Choopula Valayaalu Thappinchukonduraa Evarainaa Enthati Ghanulainaa (2) Agni Vanti Shodhanalanu Thappinchithive Dayaa Saagaraa (2) ||Choochuchunna||