చూచుచున్న దేవుడవయ్యా - YouWorship
Choochuchunna Devudavayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2) నీ పేరు మిటో ఎరుగనయ్యా (2) నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న|| శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనై య్యాను (2) ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న|| ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని (2) కన్నకొడుకు మరణము చూడలేక (2) తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను ||చూచుచున్న|| పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు (2) నీ సంతతిని దీవింతునని (2) వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు ||చూచుచున్న|| Choochuchunna Devudavayyaa – Nannu Choochinaavu (2) Nee Peru Emito Eruganayyaa (2) Naa Perutho Nannu Pilichaavayyaa (2) ||Choochuchunna|| Shaaraayi Maatale Vinnaanu Abrahaamu Bhaaryanaipoyaanu (2) Ee Aranya Daarilo Ontarinai (2) Dikku Leka Thiruguthunna Haagarunu Nenu Haagarunu ||Choochuchunna|| Ishmaayeluku Thallinaithini Ayina Vaaritho Throsi Veyabadithini (2) Kanna Koduku Maranamu Choodaleka (2) Thalladillipothunna Thallini Nenu Anaatha Thallini Nenu ||Choochuchunna|| Pasivaadi Moranu Aalakinchaavu Jeeva Jalamulanichchi Brathikinchaavu (2) Nee Santhathini Deevinthunani (2) Vaagdhaanamichchina Devudavu Goppa Devudavu ||Choochuchunna||