చీకటి కాలము వచ్చుచుండె - YouWorship
Cheekati Kaalamu Vachchuchunde
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2) కాలమపాయముగా - నుండె - సమయము సద్వినియోగించు (2) 1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు (2) తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2) 2. బీడుభూము లధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు || తలుపులు || 3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపులు || 4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపులు || 5. రానై యున్న భాధ్యతలు - మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము || తలుపులు || 6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము || తలుపులు || Pallavi: Thalupulu Therachiyundagane - Virigina Manassutho Saagedavaa? (2) Kaalamapaayamugaa - Nunde - Samayamu Sadviniyoginchu (2) 1. Cheekati Kaalamu Vachchuchunde - Krupakaalamu Nupayoginchu (2) Thalupulu Therachiyundagane - Virigina Manassutho Saagedavaa? (2) 2. Beedubhoomu Ladhikamugaa - Choochina Neevu Saagiraa Yesuni Vaariki Choopinchu - Premaa Vaarthanu Chaatinchu || Thalupulu || 3. Enno Raajyamu Leenaadu - Devuni Paniki Mooyabade Therachina Thalupulu Yedurundan - Praveshinthuru Gnaanulu || Thalupulu || 4. Vishvaasula Sahavaasamuna - Premaa Aikyathagaladu Ani Cheppedi Dinamulu - Mana Madhyaku Raavalenu || Thalupulu || 5. Raanai Yunna Bhaadhyathalu - Mana Kadhikamu Priyulaaraa Manaku Jayamu Kalugutakai - Vinamuna Poraadedamu || Thalupulu || 6. Maadu Hrudayamula Nimpu - Needu Prematho Maa Prabhuvaa Hindoo Deshapu Veedhulalo - Naathaa Ninne Chaatedamu || Thalupulu ||