చిరు దివ్వెల వెలుగులతో - YouWorship
Chiru Divvela Velugulatho
Artist: జాషువా షేక్
Category: Prayer
Song Lyrics
చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో నను బ్రోవ రావయ్యా కంటి పాపలా.. నను కాన రావయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. (2) నను బ్రోవ రావయ్యా నను కాన రావయ్యా (2) ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) దహించివేస్తున్న అవమానము కరువైపోయిన సమాధానము (2) పగిలిన హృదయము కన్నీటి ధారల సంద్రము (2) ఎగసి పడుతున్న కెరటము కానరాని గమ్యము (2) ||చిరు|| ఏకమైన ఈ లోకము వేధిస్తున్న విరోధము దూరమవుతున్న బంధము తాళలేను ఈ నరకము (2) ఈదలేని ప్రవాహము చేరువైన అగాధము (4) ||చిరు|| Chiru Divvela Velugulatho Nee Divya Kaanthulatho Nanu Brova Raavayyaa Kanti Paapalaa.. Nanu Kaana Raavayyaa (2) Yesayyaa.. Yesayyaa.. (2) Nanu Brova Raavayyaa Nanu Kaana Raavayyaa (2) Aa Loyalo… Krammina Cheekatilo Ee Ilalo… Niraashala Velluvalo (2) Dahinchivesthunna Avamaanamu Karuvaipoyina Samaadhaanamu (2) Pagilina Hrudayamu Kanneeti Dhaarala Sandramu (2) Egasi Paduthunna Keratamu Kaanaraani Gamyamu (2) ||Chiru|| Ekamaina Ee Lokamu Vedhisthunna Virodhamu Dooramauthunna Bandhamu Thaalalenu Ee Narakamu (2) Eedaleni Pravaahamu Cheruvaina Agaadhamu (4) ||Chiru||