చిరుగాలి వీచినా - YouWorship
Chirugaali Veechinaa
Artist: షాలేం ఇశ్రాయేల్ అరసవెల్లి
Category: Praise
Song Lyrics
చిరుగాలి వీచినా ప్రభూ అది నిన్నె చాటదా పెనుగాలి రేగినా ప్రభూ అది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడా దూరానున్న నింగిలో మేఘాలెన్ని కమ్మెనో (2) పదాలల్లి నా హృదిలో దేవా నీదు ధ్యానమే జీవాధార మాయెగా (2) పదే పాడి నీ కృపలన్ Chirugaali Veechinaa Prabhu Adi Ninne Chaatadaa Penugaali Reginaa Prabhu Adi Ninne Choopadaa Ninne Choopune (2) ||Chiru|| Meghaalenno Kammeno (2) Padaalalli Naa Hrudilo Avi Vivarinche Nee Premane (2) ||Chiru|| Jeevaadhaaramaayegaa (2) Pade Paadi Nee Krupalan Ne Vivarinthun Naa Yesuvaa (2) ||Chiru||