చిరకాల స్నేహితుడా - YouWorship
Chirakaala Snehithudaa
Artist: షారోన్ ఫిలిప్
Category: Praise
Song Lyrics
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| Chirakaala Snehithudaa Naa Hrudayaana Sannihithudaa (2) Naa Thodu Neevayyaa – Nee Sneham Chaalayyaa Naa Needa Neevayyaa – Priya Prabhuvaa Yesayyaa Chirakaala Sneham – Idi Naa Yesu Sneham (2) Bandhuvulu Velivesinaa Veliveyani Sneham Lokaana Lenatti O Divya Sneham Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham|| Kashtaalalo Kannellallo Nanu Moyu Nee Sneham Nanu Dhairyaparachi Aadarana Kaliginchu Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham|| Nijamainadi Viduvanidi Preminchu Nee Sneham Kaluvarilo Choopina Aa Siluva Sneham Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham||