చిన్న గొర్రెపిల్లను నేను - YouWorship
Chinna Gorrepillanu Nenu
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా|| శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా|| అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా|| Chinna Gorrepillanu Nenu Yesayyaa Mellamellagaa Nadupu Yesayyaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) Shaanthi Jalamulandu Pachcha Gaddilo Kaanthi Baatalo Nadupu Yesayyaa (2) ||Yesayyaa|| Okkate Aasha Kaladu Yesayyaa Chakkanaina Nee Illu Chereda (2) ||Yesayyaa|| Shathruvaina Saathaanu Edutanu Vindu Chesinaavu Naaku Yesayyaa (2) ||Yesayyaa|| Andhakaara Loyalo Andagaa Undugaaka Nee Siluva Yesayyaa (2) ||Yesayyaa||