చిన్ని మనసుతో నిన్ను - YouWorship
Chinni Manasutho Ninnu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2) నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| తండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వలే (2) విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2) వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని|| Chinni Manasutho Ninnu Aaraadhinthunu Chinni Biddanesayya Sweekarinchumu (2) Neeve Naa Praanamu – Neeve Naa Dhyaanamu (2) Neeve Naa Dhyaanamu (2) ||Chinni|| Thandri Maatanu Dhikkarinchaka Thalavanchina Issaaku Vale (2) Vidheyathanu Nerpinchumu – Vinayamugala Manasivvumu (2) Vinayamugala Manasivvumu (2) ||Chinni||