చిన్నవారి ప్రియ రక్షకా - YouWorship
Chinnavaari Priya Rakshakaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
1. చిన్నవారి ప్రియ - యేసు రక్షకా మాదు విన్నపంబు - నాలకింపుమా 2. మా ప్రవర్తనందు - జక్కపర్చుము నీతి మార్గమందు - నడువజేయుము. 3. ఇంక పెక్కుమంది - చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు - దయజేయుము 4. నిన్ను వెంబడించి - యెల్లకాలము నీదు సముఖమందు - సంతసింతుము. 1. Chinnavaari Priya - Yesu Rakshakaa Maadu Vinnapambu - Naalakimpumaa 2. Maa Pravarthanandu - Jakkaparchumu Neethi Maargamandu - Naduvajeyumu. 3. Ingka Pekkumandi - Chinna Biddalu Ninnu Nammunatlu - Dayajeyumu 4. Ninnu Vembadinchi - Yellakaalamu Needu Samukhamandu - Santhasinthumu.