చిన్నబిడ్డల విన్నపముల - YouWorship
Chinnabiddala Vinnapamula
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
చిన్నబిడ్డల విన్నపముల - నెన్నడైన త్రోయక - పన్నుగ విను కన్న తండ్రిని- సన్నుతింప జేరరే ||చిన్న|| 1. భూమి మిద మానవునిగా - స్వామి ఉండినప్పుడు - ప్రేమతో అనేక మంది - పిల్లల 66 జేర్చెను 2. జేర్చి చిన్న పిల్లల - చేతులుంచి వారిపై - ఎంతో దయతో నాశీర్వ - దించె యేసు వారిని ||చిన్న। 3. _ చిన్నపిల్లల పోలికలను - ఎన్నోమార్లు బోధలో - ఎన్నుకొనుటలో మనయం- దున్న ప్రేమ దెలిపెను ||చిన్న|| 4, పాటపాడి ప్రభుని పేర -కోటి స్తుతుల నియ్యరే - చాటుగను బాహాటముగను - మేటి ప్రభుని వేడరే ||చిన్నః Chinnabiddala Vinnapamula - Nennadaina Throyaka - Pannuga Vinu Kanna Thandrini- Sannuthimpa Jerare ||Chinna|| 1. Bhoomi Mida Maanavunigaa - Svaami Undinappudu - Prematho Aneka Mandi - Pillala 66 Jerchenu 2. Jerchi Chinna Pillala - Chethulunchi Vaaripai - Entho Dayatho Naasheerva - Dinche Yesu Vaarini ||Chinna। 3. _ Chinnapillala Polikalanu - Ennomaarlu Bodhalo - Ennukonutalo Manayan- Dunna Prema Delipenu ||Chinna|| 4, Paatapaadi Prabhuni Pera -Koti Sthuthula Niyyare - Chaatuganu Baahaatamuganu - Meti Prabhuni Vedare ||Chinnah