చిత్ర చిత్రాల వాడే - YouWorship
Chithra Chithraala Vaade
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2) పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| Chithra Chithraala Vaade Mana Yesayya Chaalaa Chithraala Vaade Mana Yesayya (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra|| Raayi Rappaku Mokkavaddu Chettu Puttanu Kolavaddu (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra|| Lokamunaku Vachchinaadu Paapula Rakshinchinaadu (2) Parishudhdhudochchinaadu Aa Paramuna Cherchuthaadu (2) ||Chithra|| Kollu Gorlu Koradata Kobbarikaayalu Koradata (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||