చిందింది రక్తం - YouWorship
Chindindi Raktham
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
చిందింది రక్తం ఆ సిలువ పైన కారింది రుధిరం కలువరిలోన (2) కరుణ చూప లేదే కసాయి మనుష్యులు కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| ఏదేనులో పుట్టిన ఆ పాపము శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2) ఆ మరణమును తొలగించుటకు మరణ పాత్రను చేబూనావా (2) నా మరణమును తప్పించినావా ||కరుణ|| చేసింది లోకం ఘోరమైన పాపం మోపింది నేరం నీ భుజము పైనా (2) యెరుషలేములో పారిన నీ రక్తము ఈ లోక విమోచన క్రయధనము (2) ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం మరణపు ముల్లును విరిచిన దేవుడా (2) జీవకిరీటము నిచ్చుటకై ముళ్ళ కిరీటము ధరించితివా (2) నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ|| Chindindi Raktham Aa Siluva Paina Kaarindi Rudhiram Kaluvarilona (2) Karuna Choopalede Kasaayi Manushyulu Kanikarinchalede Maanava Lokam (2) ||Chindindi|| Aedenulo Puttina Aa Paapamu Shaapamugaa Maari Marana Paathruni Chese (2) Aa Maranamunu Tholaginchutaku Marana Paathranu Cheboonaavaa (2) Naa Maranamunu Thappinchinaavaa ||Karuna|| Chesindi Lokam Ghoramaina Paapam Mopindi Neram Nee Bhujamu Paina (2) Yerushalemulo Paarina Nee Rakthamu Ee Loka Vimochana Kraya Dhanamu (2) Ee Loka Vimochana Kraya Dhanamu ||Karuna|| Nuvvu Chesina Thyaagam Maruvaleni Yaagam Maranapu Mullunu Virichina Devudaa (2) Jeeva Kireetamu Nichchutakai Mulla Koreetamu Dharinchithivaa (2) Naaku Nithya Jeevamichchithivaa ||Karunaa||