చింతెందుకు - YouWorship
Chinthenduku Meeku Digulenduku
Artist: క్రాంతి చేపూరి
Category: Hope
Song Lyrics
చింతెందుకు మీకు దిగులెందుకు మన ప్రియులు లేరని బాధెందుకు (2) కష్టాలు లేని కన్నీళ్లు లేని పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| శాశ్వతము కాదు ఈ లోకము మన గమ్యస్థానము పరలోకము (2) ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| ఒకరోజు మన ప్రియుని చూస్తామనే నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2) ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు|| Chinthenduku Meeku Digulenduku Mana Priyulu Lerani Baadhenduku (2) Kashtaalu Leni Kanneellu Leni ParadaisulonaThaanundagaa (2) ||Chinthenduku|| Shaashwathamu Kaadu Ee Lokamu Mana Gamyasthaanamu Paralokamu (2) Ennaallu Brathikinaa Mana Prabhuvu Pilupuku Thappaka Ee Bhuvini Veedaaligaa (2) ||Chinthenduku|| Okaroju Mana Priyuni Choosthaamane Nireekshana Prabhuvu Manakosagegaa (2) Aa Roju Varaku Paradaisulona Abrahaamu Chenthana Thaanundagaa (2) ||Chinthenduku||