చాలును లోక భోగములు - YouWorship
Chaalunu Loka Bhogamulu
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
చాలును లోక భోగములు - చాలును = చాలును మినమును బట్టు - గాలమైయున్న భోగములు ||చాలును|| 1. ఎండమావులే నీరనుచు = మెండుగం బరుగిడు జింక - ముండనై బలహీను నైతిం || చాలును|| 2... బూరుగ పండారగింపం = గోరి కాచికొని యున్నట్టి - కీరసామ్య మైతి నయ్యో ||చాలును|| 3. దీపపు దీప్తి నాశించి = యూపిరి విడు పురుగు రీతిం - బాపపు భ్రమచే నట్లయితిం 1 చాలును|| 4. పూలతో ంటయందుం బెరుగు = బూరుగ వృక్షంబునై నే - మేలునకు మూలముగాన నైతిం ||చాలును|| 5. చల్లిన వితనము = చౌట భూమి వలె నేం గాంగ - సత్యము నిష్పలమయ్యె నకట ||చాలును|| 6. మాయ సంత నైతి యేసు = నాయక మార్పు - జేయుమి నెన రుంచి నాపైం ||చాలును|| 7... తొల్లి నన్ రప్పించినట్టి = చల్లని సువార్త తేజ - ముల్లమందు నుండం జేయ చాలును! “స్థానమందు ప్రవేశించినవాని. క్రైస్తవ జీవితయాత్ర 371 8. మంచు పోల్కెననుం జేయుటకై = ముంచుమో నీ రక్తాంబుధిలోం - బెంచుమి నీ వాక్సారము చేం ||చాలును|| 9. చెడ్డ బిడ్డ నయ్య నేను = దొడ్డ రక్షకుండ వీవు - అడ్డులేక నన్నుం బ్రోవు||చాలును|| Chaalunu Loka Bhogamulu - Chaalunu = Chaalunu Minamunu Battu - Gaalamaiyunna Bhogamulu ||Chaalunu|| 1. Endamaavule Neeranuchu = Mendugan Barugidu Jingka - Mundanai Balaheenu Naithin || Chaalunu|| 2... Booruga Pandaaragimpan = Gori Kaachikoni Yunnatti - Keerasaamya Maithi Nayyo ||Chaalunu|| 3. Deepapu Deepthi Naashinchi = Yoopiri Vidu Purugu Reethin - Baapapu Bhramache Natlayithin 1 Chaalunu|| 4. Poolatho Ntayandun Berugu = Booruga Vrukshambunai Ne - Melunaku Moolamugaana Naithin ||Chaalunu|| 5. Challina Vithanamu = Chauta Bhoomi Vale Nen Gaangga - Sathyamu Nishpalamayye Nakata ||Chaalunu|| 6. Maaya Santha Naithi Yesu = Naayaka Maarpu - Jeyumi Nena Runchi Naapain ||Chaalunu|| 7... Tholli Nan Rappinchinatti = Challani Suvaartha Theja - Mullamandu Nundan Jeya Chaalunu! “Sthaanamandu Praveshinchinavaani. Kraisthava Jeevithayaathra 371 8. Manchu Polkenanun Jeyutakai = Munchumo Nee Rakthaambudhilon - Benchumi Nee Vaaksaaramu Chen ||Chaalunu|| 9. Chedda Bidda Nayya Nenu = Dodda Rakshakunda Veevu - Adduleka Nannun Brovu||Chaalunu||