చాలునయ్య నీ కృప - YouWorship
Chaalunayya Nee Krupa
Artist: నంగనూరి కాలేబు
Category: Praise
Song Lyrics
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య|| మేఘాలలోన మెరుపుంచినావు (2) త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) సాగలేని జీవిత సమరములో (2) వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య|| పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య|| Chaalunayya Nee Krupa Naa Jeevithaaniki (2) Saagipodu Yesayyaa Saagaraale Edurainaa ||Chaalunayya|| Meghaalalona Merupunchinaavu (2) Thyaagaala Yande Maa Anuraagaalunchinaavu (2) Saagaleni Jeevitha Samaramulo (2) Vegame Doothanampi Baaguga Nilipaavu ||Chaalunayya|| Pruthvilona Mulla Podalu Molipinchinaavu (2) Prathi Naruni Jeevithaana Mullunchinaavu (2) Verukaga Prabhuvuke Mulla Kireetamaa (2) Ledu Maaku Nee Krupa Mullaku Verugaa ||Chaalunayya||