చాలా గొప్పోడు - YouWorship
Chaalaa Goppodu
Artist: డేవిడ్ ఫ్రాన్సిస్
Category: Praise
Song Lyrics
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు (2) మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత (2) చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా|| నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో|| Chaalaa Goppodu – Chaalaa Chaalaa Goppodu Nenu Nammina Naa Yesudu Chaalaa Goppodu – Chaalaa Chaalaa Goppodu Naaku Dorikina Naa Yesudu (2) Maatalalo Cheppalenantha Chethalalo Choopalenantha (2) Chaalaa Chaalaa Chaalaa Chaalaa – Chaalaa Goppodu Chaalaa Chaalaa Chaalaa Chaalaa – Chaalaa Manchodu (2) ||Chaalaa|| Naa Paapa Shikshanu Thaanu Mosenu Naa Koraku Kaluvarilo Thyaagamaayenu (2) Thana Prema Varnanaatheetham Thana Jaali Varnanaatheetham (2) ||Maatalalo|| Yesayyaku Saati Evvaru Leru Jagamanthaa Vedakinaa Kaanaraarule (2) Thana Prema Varnanaatheetham Thana Jaali Varnanaatheetham (2) ||Maatalalo|| Eelaanti Prema Ekkada Ledu Vinthaina Prema Anthu Chikkadu (2) Kaluvarilo Choopina Prema Shaapamune Baapina Prema (2) ||Maatalalo||