చాటుండి శుభవార్తను బోధకులారా - YouWorship
Chaatundi Shubhavaarthanu Bodhakulaaraa
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
చాటుండి శుభవార్తను - బోధకులారా - చాటుండి శుభవార్తను = జాటుం డి శుభవార్త - సకల రాష్ట్రములలో - జాటించుఃడని చెప్పె - ఢాటిగం ప్రభు యేసు ||జాటుండి|| 1. లోకమును ప్రేమించి - లోకరక్షణ - ప్రాకటంబుగ సుతునిం - బంపె దేవుండటంచుం ||జాటుండి|| 2. శత్రువుల రక్షింప - మిత్రుండుగా వచ్చి = మైత్రి నసువు నిచ్చి - మరల టంచుం ||జాటుండి|| 8. _ ఎట్టి పాపు - బట్టి యేసుని మాట = దిట్టముగ నమ్మినం - బట్టుగ క్షమియించుం ||జాటుండి|| 4, హృదయ శుద్ధిని గోరి - సదయుండగు రక్షకునిం = పదిలముగం ప్రార్ధింపం - పరిశుద్దాత్మ నొసంగుం ||జాటుండి|| 5. నమ్మి బాప్తిస్మంబు - నెమ్మిం బొందిన మనుజు = లిమ్ముగం బొందుదు - రిలను ఘన రక్షణముం ||జాటుండి|| 6. ఇందు నందు మికుం - బొందుగ నొసంగును= సందియము లేకుండ సకల భాగ్యము లనుచుం ||జాటుడి|| Chaatundi Shubhavaarthanu - Bodhakulaaraa - Chaatundi Shubhavaarthanu = Jaatun Di Shubhavaartha - Sakala Raashtramulalo - Jaatinchuhdani Cheppe - Dhaatigan Prabhu Yesu ||Jaatundi|| 1. Lokamunu Preminchi - Lokarakshana - Praakatambuga Suthunin - Bampe Devundatanchun ||Jaatundi|| 2. Shathruvula Rakshimpa - Mithrundugaa Vachchi = Maithri Nasuvu Nichchi - Marala Tanchun ||Jaatundi|| 8. _ Etti Paapu - Batti Yesuni Maata = Dittamuga Namminan - Battuga Kshamiyinchun ||Jaatundi|| 4, Hrudaya Shuddhini Gori - Sadayundagu Rakshakunin = Padilamugan Praardhimpan - Parishuddaathma Nosanggun ||Jaatundi|| 5. Nammi Baapthismambu - Nemmin Bondina Manuju = Limmugan Bondudu - Rilanu Ghana Rakshanamun ||Jaatundi|| 6. Indu Nandu Mikun - Bonduga Nosanggunu= Sandiyamu Lekunda Sakala Bhaagyamu Lanuchun ||Jaatudi||