చలి రాతిరి ఎదురు చూసే - YouWorship
Chali Raathiri Eduru Choose
Artist: జాషువా షేక్
Category: Christmas
Song Lyrics
చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చె దూతలేమో పొగడ వచ్చె పుట్టాడు పుట్టాడురో రారాజు మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2) పశుల పాకలో పరమాత్ముడు సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2) సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయు వాడు ప్రేమగల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరవనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు (2) సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| Chali Raathiri Eduru Choose Thoorupemo Chukka Choope Gollalemo Parugunochche Doothalemo Pogada Vachche Puttaadu Puttaaduro Raaraaju Messayyaa Puttaaduro Mana Kosam (2) Pashula Paakalo Paramaathmudu Sallani Soopulodu Sakkanodu Aakaashamantha Manasunnodu Neevettivaadavainaa Nettiveyadu (2) Sambaraalu Sambaraaluro Mana Brathukullo Sambaraaluro (2) ||Chali|| Chinthalenni Unnaa Chentha Cheri Cheradeeyu Vaadu Premagalla Vaadu Evaru Marachinaa Ninnu Maravananna Mana Devudu Goppa Goppavaadu (2) Sambaraalu Sambaraaluro Mana Brathukullo Sambaraaluro (2) ||Chali||