చక్కని పరలోక - YouWorship
Chakkani Paraloka
Artist: చదలవాడ జకర్యా
Category: Praise & Worship
Song Lyrics
చక్కని పరలోక - సంబంధులతో గూడి - సంతోషించుట యెన్నడో = మిక్కిలి ప్రియమైన - తండ్రి దేవుని యెదుట - మొక్కి పాడుట యెన్నడో|| చక్కని! 1 నిత్యమ్ము విలసిల్లు - నిజరత్నపునాదు - ల త్యుత్తమ పురమున = ముత్యాల ద్వారముల - ముదముతో బోవుచు - నృత్యమెప్పుడు చేతుమో చక్కని! 2. _ పన్నెండు ద్వారముల - పరమపురమును నా - కన్నుజూచుట యెన్నడో=చెన్ను మోరంగ - భక్తశ్రేష్టులతోంగూడి -సన్నుతించుట ? చక్కని! 3. పరిశుద్ధదూతలతోం - ప్రభుయేసు మరల యీ - ధరకేతెంచుట యెన్నడో Chakkani Paraloka - Sambandhulatho Goodi - Santhoshinchuta Yennado = Mikkili Priyamaina - Thandri Devuni Yeduta - Mokki Paaduta Yennado|| Chakkani! 1 Nithyammu Vilasillu - Nijarathnapunaadu - La Thyuththama Puramuna = Muthyaala Dvaaramula - Mudamutho Bovuchu - Nruthyameppudu Chethumo Chakkani! 2. _ Pannendu Dvaaramula - Paramapuramunu Naa - Kannujoochuta Yennado=Chennu Morangga - Bhakthashreshtulathonggoodi -Sannuthinchuta ? Chakkani! 3. Parishuddhadoothalathon - Prabhuyesu Marala Yee - Dharakethenchuta Yennado